Zelensky: అమెరికాకు కృతజ్ఞతలు చెప్పిన జెలెన్స్కీ 1 y ago
అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో యుద్ధానికి సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. అమెరికా ప్రాముఖ్యత ఏంటో తమకు తెలుసన్నారు. తమకు సెక్యూరిటీ గ్యారెంటీ కావాలన్నారు. యుద్ధంలో యూకే, ఈయూ, టర్కీ తమకు అండగా నిలిచాయన్నారు.